హ్యాండ్‌బాల్ చాంప్ తెలంగాణ
ABN, First Publish Date - 2021-10-11T07:38:25+05:30
జాతీయ సబ్ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను తెలంగాణ జట్టు కైవసం చేసుకుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సబ్ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను తెలంగాణ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో తెలంగాణ 29-26తో రాజస్థాన్‌పై గెలిచింది. ఎమ్మెల్సీ కె. కవిత, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ట్రోఫీ అందజేశారు.
Updated Date - 2021-10-11T07:38:25+05:30 IST