ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌కు గోల్ఫర్‌ అనిర్బన్‌

ABN, First Publish Date - 2021-06-23T09:32:24+05:30

భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత గోల్ఫర్‌ అనిర్బన్‌ లాహిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ పురుషుల గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌లో అనిర్బన్‌ 306వ స్థానంలో నిలిచాడు. టోక్యోలో గోల్ఫ్‌ క్రీడ నుంచి పోటీపడేందుకు భారత్‌కు ఒక స్థానం ఖరారవగా.. మన దేశం తరఫున టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన 33 ఏళ్ల అనిర్బన్‌కు నేరుగా ఒలింపిక్‌ బెర్త్‌ దక్కింది.  

Updated Date - 2021-06-23T09:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising