ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ అథ్లెటిక్స్‌లో రజితకు స్వర్ణం

ABN, First Publish Date - 2021-10-13T06:39:30+05:30

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి కె.రజిత పసిడి పతకం కైవసం చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి కె.రజిత పసిడి పతకం కైవసం చేసుకొంది. బాలికల అండర్‌-20 విభాగంలో జరిగిన 400 మీటర్ల పరుగులో రజిత 56.19 సెకన్లలో రేసును పూర్తి చేసి ప్రథమ స్థానాన్ని దక్కించుకొంది. పంజాబ్‌కు చెందిన కిరణ్‌జ్యోత్‌ కౌర్‌ (57.02 సె.) 2వ, కేరళ అథ్లెట్‌ ప్రిస్కిల్లా డేనియల్‌ (57.54 సె.) 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన రజిత ఏడాదిన్నరగా అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎన్‌. రమేష్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. గోపీచంద్‌-మైత్రాహ్‌ ఫౌండేషన్‌ రజిత శిక్షణకు అవసరమైన సదుపాయాలను అందిస్తోంది.

Updated Date - 2021-10-13T06:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising