ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గద..కథ!

ABN, First Publish Date - 2021-06-25T06:22:02+05:30

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు గదను బహూకరించారు. ఈ గదకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు గదను బహూకరించారు. ఈ గదకు సంబంధించిన విశేషాలేమిటో తెలుసుకుందాం.. 2000లో బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ట్రోఫీ తయారీల సంస్థ థామస్‌ లైట్‌కు చెందిన ట్రెవర్‌ బ్రౌన్‌ ఈ గదను డిజైన్‌ చేశాడు. ఇక ఈసారి కివీ్‌సకు అందించిన గద థామస్‌ లైట్‌కు చెందిన వర్క్‌షా్‌పలో యంత్రాలతో కాకుండా పూర్తిగా చేతులతో తయారు చేశారు. బంగారం, వెండి ప్లేట్లతో రూపొందించిన ఈ గద అడుగు భాగంలో గట్టి చెక్కను వాడారు.


గద పిడి భాగం స్టంప్‌ను పోలి ఉంటుంది. పిడి చుట్టూ బంగారు పూతతో మెలికలు తిరిగి ఉండే బ్యాండ్‌ విజయానికి సంకేతం. గదపైన స్వర్ణ తాపడం చేసిన క్రికెట్‌ బంతి దానిచుట్టూ ఉన్న గ్లోబ్‌..కళ్లను కట్టిపడేస్తుంది. ‘హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్రికెటర్‌ మురిపెంగా ఆ వికెట్‌ను తన చేతుల్లోకి తీసుకోవడం దాన్ని గాల్లోకి ఊపడం చూసి స్ఫూర్తి పొందిన నేను టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ట్రోఫీకి గదే సరైనదని భావించా’ అని చెప్పాడు ట్రెవర్‌ బ్రౌన్‌.

Updated Date - 2021-06-25T06:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising