ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌ అథ్లెట్లకు ఉచిత వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-05-07T10:12:45+05:30

ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేయనున్నట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేయనున్నట్టు ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ సంస్థలు గురువారం ప్రకటించాయి. తొలి డోసును ఈ నెలాఖరుకు, రెండో డోసును ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు ఆయా దేశాలకు ఇవ్వనున్నట్టు తెలిపాయి. 

Updated Date - 2021-05-07T10:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising