ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌ వీక్షణకు నాలుగువేల మందికి అనుమతి

ABN, First Publish Date - 2021-05-21T05:47:56+05:30

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు రోజుకు నాలుగు వేలమంది వీక్షకులను అనుమతించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు రోజుకు నాలుగు వేలమంది వీక్షకులను అనుమతించనున్నారు. ఫైనల్‌ జరిగే రోజ్‌బౌల్‌ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 25 వేలు. కరోనా మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియంలో టెస్ట్‌ చాంపియన్‌షి్‌పను నిర్వహిస్తారేమోనని భావించారు. అయితే, ఇంగ్లండ్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండడంతో పరిమిత సంఖ్య        లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. 50 శాతం టికెట్లను ఐసీసీ తన స్పాన్సరర్ల కోసం తీసుకోనుంది. మిగిలిన రెండు వేల టికెట్ల కోసం భారీ డిమాండ్‌ నెలకొంది. జూన్‌ 18 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ జరగనుంది. 

Updated Date - 2021-05-21T05:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising