ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందమైన భార్య ఉండగా కుంగుబాటేల?

ABN, First Publish Date - 2021-03-01T09:28:42+05:30

అనుష్క శర్మలాంటి అందమైన భార్య ఉండగా విరాట్‌ కోహ్లీ కుంగుబాటుకు ఎలా లోనయ్యాడని భారత మాజీ క్రికెటర్‌ ఫరూఖ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అనుష్క శర్మలాంటి అందమైన భార్య ఉండగా విరాట్‌ కోహ్లీ కుంగుబాటుకు ఎలా లోనయ్యాడని భారత మాజీ క్రికెటర్‌ ఫరూఖ్‌ ఇంజనీర్‌ ఆశ్చర్యం ప్రకటించాడు. 2014 ఇంగ్లండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమైన సమయంలో తాను డిప్రెషన్‌కు లోనయ్యానని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై సరదాగా స్పందించిన మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూఖ్‌ ఇంజనీర్‌.. ‘అనుష్కలాంటి ముగ్దమనోహరమైన భార్య ఉండగా విరాట్‌ నిరాశకు గురికావడమా? అతడికి ఓ బిడ్డ కూడా పుట్టింది. భగవంతుడికి అతడు పలు విధాలుగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది’ అని ఓ క్రీడా పత్రిక ఫేస్‌బుక్‌ షోలో వ్యాఖ్యానించాడు. కుంగుబాటు అనేది పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉంటుందని ఫరూఖ్‌ చెప్పాడు.   

Updated Date - 2021-03-01T09:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising