ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీమిండియా ఇప్పటికంటే 2012లోనే బాగుంది: గ్రేమ్ స్వాన్

ABN, First Publish Date - 2021-03-05T00:14:12+05:30

టీమిండియా అద్భుతంగా ఆడుతోంది.. 90ల దశకంనాటి ఆసీస్ జట్టు ఎంత పటిష్ఠంగా ఉందో ఇప్పుడు భారత జట్టు అంతే పటిష్ఠంగా ఉంది. ఇలా అనేకమంది మాజీలు ప్రస్తుత భారత జట్టుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: టీమిండియా అద్భుతంగా ఆడుతోంది.. 90ల దశకంనాటి ఆసీస్ జట్టు ఎంత పటిష్ఠంగా ఉందో ఇప్పుడు భారత జట్టు అంతే పటిష్ఠంగా ఉంది. ఇలా అనేకమంది మాజీలు ప్రస్తుత భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ మాత్రం టీమిండియాపై విమర్శలు చేశాడు. ఇప్పటికంటే భారత జట్టు 2012లోనే బాగుందని, అప్పటి ధోనీ కెప్టెన్సీలోని జట్టుతో పోల్చితే విరాట్ సేన కొంత వెనకబడే ఉందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విరాట్ సేన అద్భుత జట్టని, భారత క్రికెట్ చరిత్రలో విరాట్ జట్టే అత్యుత్తమంగా ఉందని అన్నాడు. గవాస్కర్ వ్యాఖ్యలపై స్పందించిన స్వాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన దృష్టిలో ఇప్పటికీ 2012నాటి ధోనీ సేన బెస్ట్ అని, అప్పటి జట్టును తామెలా ఓడించామో ఇప్పటికీ అర్థం కాదని స్వాన్ అన్నాడు. 

Updated Date - 2021-03-05T00:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising