ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇషా డబుల్‌ ధమాకా

ABN, First Publish Date - 2021-12-07T06:36:25+05:30

జాతీయ చాంపియన్‌షి్‌పలో హైదరాబాదీ షూటర్‌ ఇషాసింగ్‌ మరో రెండు పతకాలను సొంతం చేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ చాంపియన్‌షి్‌పలో హైదరాబాదీ షూటర్‌ ఇషాసింగ్‌ మరో రెండు పతకాలను సొంతం చేసుకొంది. సోమవారం జరిగిన జూనియర్‌ మహిళల 25 మీటర్ల  వ్యక్తిగత పిస్టల్‌ విభాగంలో ఇషా మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో మెరిసింది. సీనియర్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో జాబిల్లి, నమ్యతో కలిసి ఇషా కాంస్యం సాధించింది. మొత్తంగా ఈ టోర్నీలో ఇషా 6 మెడల్స్‌ ఖాతాలో వేసుకోవడం విశేషం.

Updated Date - 2021-12-07T06:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising