ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దోళ్లు ..చిన్నోళ్లు

ABN, First Publish Date - 2021-07-18T08:44:38+05:30

ఆస్ట్రేలియాకు చెందిన ఈక్వెస్ట్రియన్‌ రైడర్‌ అండ్రూ హాయ్‌కి 62 ఏళ్లు. మూడు ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాల విజేత ఆండ్రూకి టోక్యో క్రీడలు ఎనిమిదోవి కావడం విశేషం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఆస్ట్రేలియాకు చెందిన ఈక్వెస్ట్రియన్‌ రైడర్‌ అండ్రూ హాయ్‌కి 62 ఏళ్లు. మూడు ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాల విజేత ఆండ్రూకి టోక్యో క్రీడలు ఎనిమిదోవి కావడం విశేషం. ఈక్రమంలో అతడు ఆస్ట్రేలియా తరపున ఒలింపిక్స్‌ బరిలో దిగుతున్న అత్యధిక వయస్సుగల పురుష అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇక 46 ఏళ్ల ఉజ్బెకిస్థాన్‌ జిమ్నాస్ట్‌ ఆక్సానా చుసోవైటినా ఒలింపిక్స్‌లో తలపడుతున్న అత్యధిక వయస్సు జిమ్నా్‌స్టగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో ఆమె ఓ స్వర్ణ, మరో రజత పతకం తన ఖాతాలో వేసుకుంది. ఆక్సానాకు కూడా టోక్యో గేమ్స్‌ ఎనిమిదో ఒలింపిక్స్‌ కావడం విశేషం. 12 ఏళ్ల సిరియా టీటీ ప్లేయర్‌ హెండ్‌ జాజా టోక్యో క్రీడల్లో తలపడుతున్న అతి పిన్నవయస్సు క్రీడాకారిణి కానుంది. ఇంకా 12 ఏళ్ల స్కేట్‌బోర్డర్‌ కొకొనా హిరాకీ జపాన్‌ నుంచి, 13 ఏళ్ల మరో స్కేట్‌బోర్డర్‌ స్కై బ్రౌన్‌ బ్రిటన్‌ నుంచి తలపడుతున్న అతి పిన్నవయస్సు ప్లేయర్లుగా రికార్డు పుటలకెక్కనున్నారు. 

Updated Date - 2021-07-18T08:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising