ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూట్ 180.. ఇంగ్లండ్ 391 ఆలౌట్

ABN, First Publish Date - 2021-08-15T07:00:37+05:30

నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ గట్టి పోటీ ఇస్తోంది. తొలి టెస్టులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ గట్టి పోటీ ఇస్తోంది. తొలి టెస్టులో వరుణుడి అండతో ఓటమి నుంచి గట్టెక్కిన ఇంగ్లీష్ జట్టు.. రెండో టెస్టులో మాత్రం ఆ తరహా ఓటమి చవిచూడకూడదని పట్టుదలగా ఆడుతోంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 391 పరుగులకు ఆలౌట్ అయి.. భారత్‌పై 27 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లండ్  కెప్టెన్ జో రూట్(180 నాటౌట్) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.



భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి రాణించాడు. ఇశాంత్ శర్మ 3, మహ్మద్ షమి 2 వికెట్లు తీశారు. రేపు నాలుగో రోజు భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

Updated Date - 2021-08-15T07:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising