ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంత్‌పై జో రూట్ ప్రశంసలు.. కానీ

ABN, First Publish Date - 2021-02-23T23:25:45+05:30

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ప్రశంసల జట్టు కురిపించాడు. పంత్ అత్యుత్తమ ప్రతిభగల ఆటగాడని కొనియాడాడు. అతడి ఆటతీరు, షాట్లు కొట్టే విధానం అత్యద్భుతమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ అత్యుత్తమ ప్రతిభగల ఆటగాడని కొనియాడాడు. అతడి ఆటతీరు, షాట్లు కొట్టే విధానం అత్యద్భుతమని అభినందించాడు. ఈ రోజు జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో రూట్ మాట్లాడాడు. ‘పంత్ గొప్ప ఆటగాడు. అతడి వికెట్ తీయడానికి ఎన్ని రకాలుగా అవకాశాలున్నాయోనని ఆలోచన చేస్తున్నాం. అతడిని ఎలా అవుట్ చేయవచ్చనే దానిపై ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాం’ అని రూట్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే పేటీఎం సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరగనుంది.

Updated Date - 2021-02-23T23:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising