ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచ్ బ్రక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఇలా..

ABN, First Publish Date - 2021-09-03T23:24:54+05:30

భారత్‌తో జరుగుతున్న రెండో టస్టులో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఫలితంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ కంటే 52 పరుగుల దూరంలో నిలిచింది. ఈ ఉదయం 53/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్ నైట్  స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే క్రెయిగ్ ఒవెర్టన్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే డేవిడ్ మలాన్ (31) అవుటయ్యాడు. వీరిద్దరూ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన పోప్, బెయిర్‌స్టోలు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇధ్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ పరుగులు పెంచుతున్నారు. వీరిద్దరూ కలిసి 109 బంతుల్లో 77 పరుగులు జోడించారు. ప్రస్తుతం పోప్ 38, బెయిర్‌స్టో 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-09-03T23:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising