ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

ABN, First Publish Date - 2021-04-22T02:21:22+05:30

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ ఆదరగొడుతున్నారు. ఓపెనర్ డు ప్లెసిస్(53: 35 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ సెంచరీతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ ఆదరగొడుతున్నారు. ఓపెనర్ డు ప్లెసిస్(53: 35 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ సెంచరీతో మెరిశాడు. కాగా.. ఈ మ్యాచ్ లో చెన్నైకు సూపర్ ఓపెనింగ్ లభించింది. ఓపెనీరలిద్దరూ సెంచరీ భాగస్వామ్యంతో మెరిశారు. అయితే సెంచరీ పార్ట్నర్షిప్ తర్వాత  ఋతురాజ్ గైక్వాడ్(64: 42 బంతుల్లో.. 6 ఫోర్లు, 4 సిక్సులు) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తరువాతి రెండు బంతుల్లోనే డు ప్లెసిస్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం చెన్నై.. 12.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో డు ప్లెసిస్ తో పాటు మొయిన్ అలీ(1) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-04-22T02:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising