ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు వికెట్ల వేటలో చాహల్.. ధనశ్రీ రియాక్షన్ వైరల్!

ABN, First Publish Date - 2021-04-19T10:11:09+05:30

ఇటీవల ఓ ఇంటివాడయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ఎట్టకేలకు మళ్లీ వికెట్ల వేటలో పడ్డాడు. జట్టు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోని చాహల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఇటీవల ఓ ఇంటివాడయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ఎట్టకేలకు మళ్లీ వికెట్ల వేటలో పడ్డాడు. జట్టు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోని చాహల్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో రెండు వికెట్లు కూల్చాడు. అతను ఈ ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన సమయంలో చాహల్ భార్య ధనశ్రీ వర్మ రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.


చాహల్ కూడా తన ప్రదర్శన అనంతరం మాట్లాడుతూ.. ‘‘బాగానే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే ఆ ఫస్ట్ వికెట్ తీసుకున్నప్పుడు కొంచెం ఎమోషనల్ ఫీలయ్యా’’ అని చెప్పాడంటేనే ఆ వికెట్ అతనికి ఎంత ముఖ్యమో అర్థం అవుతోంది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ధనశ్రీ.. చాహల్ వికెట్‌ తీయగానే ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Updated Date - 2021-04-19T10:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising