ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైదానంలో కుప్పకూలిన డెన్మార్క్‌ కెప్టెన్‌ ఎరిక్సన్‌

ABN, First Publish Date - 2021-06-13T09:42:17+05:30

యూరో కప్‌లో భాగంగా గ్రూప్‌-బిలో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను సస్పెండ్‌ చేశారు. మ్యాచ్‌ మధ్యలో డెన్మార్క్‌ కెప్టెన్‌ ఎరిక్సన్‌ మైదానంలో హఠాత్తుగా కుప్పకూలడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోపెన్‌హెగెన్‌: యూరో కప్‌లో భాగంగా గ్రూప్‌-బిలో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను సస్పెండ్‌ చేశారు. మ్యాచ్‌ మధ్యలో డెన్మార్క్‌ కెప్టెన్‌ ఎరిక్సన్‌ మైదానంలో హఠాత్తుగా కుప్పకూలడంతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. అత్యవసర చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-06-13T09:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising