ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సమయంలో నవ్వాగలేదు : సామ్‌ కర్రాన్‌

ABN, First Publish Date - 2021-05-18T05:54:52+05:30

ఇంగ్లండ్‌కు చెందిన క్రికెటర్లు సామ్‌ కర్రాన్‌ (22), టామ్‌ కర్రాన్‌ (26) ఇద్దరూ సోదరులనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే గతేడాది ఐపీఎల్‌లో టామ్‌కు తొలిసారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌కు చెందిన క్రికెటర్లు సామ్‌ కర్రాన్‌ (22), టామ్‌ కర్రాన్‌ (26) ఇద్దరూ సోదరులనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే గతేడాది ఐపీఎల్‌లో టామ్‌కు తొలిసారి బౌలింగ్‌ వేసే ముందు నవ్వాపుకోలేక పోయానని సామ్‌ కర్రాన్‌ తెలిపాడు. ‘మేమిద్దరం చాలా పోటీ వాతావరణంలో పెరిగాం. అయితే 2020లో అతడికి మొదటిసారిగా బౌలింగ్‌ వేసేందుకు రనప్‌ తీసుకున్నప్పుడు ఫన్నీగా అనిపించి నవ్వాగలేదు. ఎంత సీరియ్‌సగా ఉందామనుకున్నా నావల్ల కాలేదు. అయితేఈ ఏడాదే టామ్‌ బౌలింగ్‌లో నేను బ్యాటింగ్‌ చేశాను’ అని సామ్‌ తెలిపాడు. సీఎ్‌సకే తరఫున ఆడే సామ్‌.. టామ్‌ బౌలింగ్‌లో ఆడిన 8 బంతుల్లో 22 పరుగులు బాదాడు.


Updated Date - 2021-05-18T05:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising