ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాళ్‌ఫ్రెండ్‌కు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేసిన చెన్నై పేసర్ దీపక్ చాహర్

ABN, First Publish Date - 2021-10-08T02:50:22+05:30

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన గాళ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన గాళ్ ఫ్రెండ్‌కు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో దీపక్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి అక్కడ నిల్చున్న తన గాళ్‌ఫ్రెండ్‌కు ఉంగరం ఇస్తూ ప్రపోజ్ చేశాడు.


దీంతో ఆమె తనను తాను నమ్మలేకపోయింది. ఆశ్చర్యచకితురాలైంది. ఆ వెంటనే తేరుకుని ‘యస్’ అంటూ దీపక్‌ను కౌగిలించుకుని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో దీపక్ ఆ ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు. ఆ వెంటనే ఆమె మరో ఉంగారాన్ని చాహర్‌కు తొడిగింది. చుట్టూ ఉన్న జట్టు సభ్యులు చప్పట్లతో వారిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 



Updated Date - 2021-10-08T02:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising