ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లీజ్‌.. పాప ఫొటోలు తీయొద్దు

ABN, First Publish Date - 2021-01-14T10:04:49+05:30

మూడ్రోజుల క్రితం పుట్టిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల పాపను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మీడియాకు విరుష్క విన్నపం


ముంబై: మూడ్రోజుల క్రితం పుట్టిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల పాపను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు తమ పాపను చూపించేందుకు విరుష్క జంట ఇష్టపడడం లేదు. తమ పాప ప్రైవసీని కాపాడాలని.. సరైన సమయంలో తామే పాప ఫొటోను షేర్‌ చేస్తామని ఫొటోగ్రాపర్లకు రాసిన లేఖలో కోహ్లీ, అనుష్క విజ్ఞప్తి చేశారు.‘తల్లిదండ్రులుగా మేం కోరుతున్నది ఒకటే. పాప ప్రైవసీని కాపాడాలని అనుకుంటున్నాం. ఇందుకు మీ మద్దతు, సాయం కావాలి. సరైన సమయంలో మేమే పాప ఫొటోను షేర్‌ చేస్తాం. అప్పటిదాకా దయచేసి.. పాప ఫొటోలను క్లిక్‌ చేయొద్దు’ అని ఆ లేఖలో తెలిపారు. 

Updated Date - 2021-01-14T10:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising