ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించా

ABN, First Publish Date - 2021-01-20T06:53:53+05:30

తనకు కరోనా సోకిన విషయాన్ని వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా ఆలస్యంగా బయటపెట్టింది. ఈ నెల మొదట్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెలిపింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తనకు కరోనా సోకిన విషయాన్ని వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా ఆలస్యంగా బయటపెట్టింది. ఈ నెల మొదట్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెలిపింది. అయితే, తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేకపోవడంతో వేగంగా కోలుకున్నానని చెప్పింది. కానీ, తన కుమారుడు, కుటుంబాన్ని విడిచి కొన్ని రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండడం మాత్రం ఎంతో కష్టమనిపించిందని మీర్జా తెలిపింది. కొవిడ్‌తో ఆటలు కాదు.. జాగ్రత్త అని  హెచ్చరించింది.

Updated Date - 2021-01-20T06:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising