ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tokyo olympics: టాప్‌లోనే చైనా

ABN, First Publish Date - 2021-07-31T04:12:10+05:30

ట్యోక్యో ఒలింపిక్స్‌లో చైనా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. శుక్రవారం పోటీలు ముగిసేసరికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్యోక్యో ఒలింపిక్స్‌లో చైనా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. శుక్రవారం పోటీలు ముగిసేసరికి 19 గోల్డ్, 10 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 40 మెడల్స్ సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక జపాన్ 17 గోల్డ్ మెడల్స్‌, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 28 మెడల్స్‌తో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. మూడో ప్లేస్‌‌లో అమెరికా 14 బంగారు, 16 రజత, 7 కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉంది. ఇక భారత విషయానికొస్తే కేవలం ఒకే ఒక్క రజత పతకంతో 51వ స్థానంలో కొనసాగుతోంది. 


భారత్‌తో పాటు బర్గేరియా, జోర్డాన్, నార్త్ మెసిడోనియా, పోలాండ్, టర్క్‌మెనిస్తాన్, వెనిజులాలు కూడా ఒక్కో రజత పతకంతో భారత్‌తో పాటు 51వ స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా.. భారత్‌ ఈ రోజు మరో రెండు పతకాలను పక్కా చేసుకుంది. షట్లర్ సింధుతో పాటు మహిళా బాక్సర్‌ లవ్లినా బోర్గోహైన్ కూడా ఓ పతకాన్ని కైవసం చేసుకోవడం ఖాయం చేసుకుంది.



Updated Date - 2021-07-31T04:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising