ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివర్లో అదరగొట్టిన చెన్నై.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

ABN, First Publish Date - 2021-04-11T02:50:13+05:30

చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో చెలరేగింది. చెన్నై ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ బౌండరీలతో విరచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 7 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో చెలరేగింది. చెన్నై ఆల్‌రౌండర్  శామ్ కర్రాన్ బౌండరీలతో విరచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 7 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మోయీన్ అలీ(36), సురేశ్ రైనా(54) అర్థసెంచరీతో రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత చెన్నై స్కోరు వేగం మళ్లీ మందగించింది. కానీ, చివర్లో శామ్ కర్రాన్(34) సిక్సులు, ఫోర్లతో ధాటిగా ఆడడంతో చెన్నై జట్టు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-11T02:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising