ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ముక్కులోంచి రక్తం!

ABN, First Publish Date - 2021-02-28T07:27:55+05:30

ముక్కులోంచి రక్తం కారడంతో ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనా కోచ్ రోనాల్డ్ కోమ్యాన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను అర్ధంతరంగా ముగించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ముక్కులోంచి రక్తం కారడంతో ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనా కోచ్ రోనాల్డ్ కోమ్యాన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను అర్ధంతరంగా ముగించారు. దీన్ని చూసి ఆందోళన చెందిన వైద్యులు కాన్ఫరెన్స్‌ను ముగించి రోనాల్డ్‌ను వైద్యపరీక్షలు చేయడానికి తీసుకెళ్లారు. హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దీని కోసమం రక్తం పలుచన చేసే మందులు తీసుకుంటారట. వీటి కారణంగానే రోనాల్డ్ ముక్కు నుంచి ఇలా రక్తం కారిందని తెలుస్తోంది. ఈ 57ఏళ్ల కోచ్ ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందలూ లేవని సమాచారం.

Updated Date - 2021-02-28T07:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising