ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాకు ఐర్లాండ్‌ షాక్‌

ABN, First Publish Date - 2021-10-15T07:33:20+05:30

టీ20 వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 33 పరుగులతో బంగ్లాపై నెగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌

అబుధాబి: టీ20 వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 33 పరుగులతో బంగ్లాపై నెగ్గింది. తొలుత గారెత్‌ డెలానీ (88 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించడంతో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 144 రన్స్‌కే ఆలౌటై ఓడింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 19 పరుగులతో నమీబియాపై గెలుపొం దింది. అలాగే నెదర్లాండ్స్‌ 4 పరుగులతో ఒమన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. కాగా, ఈ నెల 18న జరగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ పోటీపడనుంది. 

Updated Date - 2021-10-15T07:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising