ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసమే బుమ్రా సెలవు!

ABN, First Publish Date - 2021-03-03T09:43:19+05:30

భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. దీంట్లో భాగంగానే అతడు చివరి టెస్టుకు దూరమైనట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని బుమ్రా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. దీంట్లో భాగంగానే అతడు చివరి టెస్టుకు దూరమైనట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని బుమ్రా ఇదివరకే బోర్డు దగ్గర అనుమతి కూడా తీసుకున్నాడు. ‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి బుమ్రా తెలిపాడు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపాడు.


Updated Date - 2021-03-03T09:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising