ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిస్బేన్ టెస్ట్: కీలక వికెట్లు తీసిన నటరాజన్

ABN, First Publish Date - 2021-01-15T17:26:58+05:30

గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్ నటరాజన్ కీలక వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్ నటరాజన్ కీలక వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్... ఆరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. సెంచరీ చేసి దూకుడు మీదున్న లబుషేన్‌ను పెవిలియ్ పంపించాడు. 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర నటరాజన్ బౌలింగ్‌లో పంత్ చేతికి లబుషేన్ చిక్కాడు. దీంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు నటరాజన్ బౌలింగ్‌లోనే మాథ్యూ వేడ్(45) అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న వేడ్‌‌ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో మాథ్యూ వేడ్ రూపంలో తొలి వికెట్‌‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 70 ఓవర్లలో 218 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఆట కొనసాగిస్తోంది. క్రీజులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, కామెరూన్ గ్రీన్ ఉన్నారు.

Updated Date - 2021-01-15T17:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising