ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo olympics: లవ్లీనా అరంగేట్రం అదుర్స్!

ABN, First Publish Date - 2021-07-27T18:30:39+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్‌ అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్‌ అదరగొట్టింది. మహిళల 69 కిలోల బాక్సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో జర్మనీకి చెందిన నాదినె ఎపెట్జ్‌పై 3-2తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే లవ్లీనాకు పతకం ఖాయం. లవ్లీనా పతకానికి అడుగు దూరంలో ఉంది. తొలి మ్యాచ్‌లో బై లభించడంతో లవ్లీనా నేరుగా ప్రిక్వార్టర్‌కు దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల అనుభవం ఉన్న ప్రత్యర్థి నాదినెపై లవ్లీనా చాలా తెలివిగా ఆడి విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ అరంగేట్రంలోనే లవ్లీనా అదరగొట్టింది. ఇక్కడ యాధృచ్చికం ఏంటంటే.. వీరిద్దరికీ ఇదే తొలి ఒలింపిక్స్‌. 

Updated Date - 2021-07-27T18:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising