ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బోర్డర్‌-గవాస్కర్‌’కే అభిమానుల ఓటు

ABN, First Publish Date - 2021-06-09T05:52:42+05:30

గతేడాది భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను అలరించింది. అందుకే 2-1తో టీమిండియా గెలుచుకున్న ఈ సిరీస్‌ను అభిమానులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: గతేడాది భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను అలరించింది. అందుకే 2-1తో టీమిండియా గెలుచుకున్న ఈ సిరీస్‌ను అభిమానులు ‘అల్టిమేట్‌ టెస్టు సిరీస్‌’గా ఎంపిక చేశారని ఐసీసీ వెల్లడించింది. ‘డబ్ల్యుటీసీ ఫైనల్‌కు ముందు ది అల్టిమేట్‌ టెస్టు సిరీస్‌ను ప్రకటిస్తున్నాం. ఏడు మిలియన్లకు పైగా ఓటింగ్‌.. పోటీలో 15 సిరీస్‌లు.. చివరికి 2020-21 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకే కిరీటం దక్కింది’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఈ ఓటింగ్‌ ఫైనల్లో 1999 భారత్‌-పాక్‌ సిరీస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. కెప్టెన్‌ కోహ్లీ తొలిటెస్టు తర్వాత స్వదేశానికి రావడం.. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా రహానె నేతృత్వంలో టీమిండియా అసమాన పోరాటంతో ఆ సిరీస్‌ గెలిచింది.

Updated Date - 2021-06-09T05:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising