ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయంతో స్టోక్స్‌ అవుట్‌

ABN, First Publish Date - 2021-04-14T08:44:18+05:30

ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమై ఇక్క ట్లు పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు బెన్‌ స్టోక్స్‌ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం పంజాబ్‌తో ముగిసిన మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమం లో స్టోక్స్‌ వేలికి గాయమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజస్థాన్‌కు గట్టి దెబ్బ


న్యూఢిల్లీ: ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమై ఇక్క ట్లు పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు బెన్‌ స్టోక్స్‌ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం పంజాబ్‌తో ముగిసిన మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమం లో స్టోక్స్‌ వేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో వేలు విరిగినట్టు తేలడంతో స్టోక్స్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. గత సీజన్‌లో తండ్రి అనారోగ్యం కారణంగా స్టోక్స్‌ ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడా డు. ఇప్పుడు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆరోన్‌ ఫించ్‌, లబుషేన్‌, అలెక్స్‌ హేల్స్‌ పేర్లను రాయల్స్‌ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-04-14T08:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising