ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెలిండాకు మహిళల స్వర్ణం

ABN, First Publish Date - 2021-08-01T09:25:25+05:30

మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ స్వర్ణాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో బెలిండా 7-5, 2-6, 6-3తో వోండ్రాసోవా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ స్వర్ణాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో బెలిండా 7-5, 2-6, 6-3తో వోండ్రాసోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. స్విటోలినా (ఉక్రెయిన్‌)కు కాంస్యం దక్కింది. సింగిల్స్‌లో విజేతగా నిలిచిన బెన్సిక్‌.. తన దేశానికి చెందిన విక్టోరియా గోలుబిచ్‌తో కలిసి డబుల్స్‌లోనూ ఫైనల్‌ చేరి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంది. ఫైనల్లో బెన్సిక్‌ జోడీ.. టాప్‌సీడ్‌, చెక్‌ జంట క్రెజికోవా-సినియకోవాతో తలపడనుంది. 


Updated Date - 2021-08-01T09:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising