ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BCCI: మళ్లీ మారిన భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్

ABN, First Publish Date - 2021-07-10T23:34:19+05:30

భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరోమార్పు చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరోమార్పు చోటుచేసుకుంది. శ్రీలంక క్రికెట్ బృందంలో ఇద్దరికి కరోనా సోకడంతో అప్రమత్తమైన ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రధాన జట్టు ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌ తరలించింది. ఆటగాళ్లందరూ క్వారంటైన్‌కు వెళ్లడంతో ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను నాలుగు రోజులు వెనక్కి జరిపి 17 నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించారు.  


తాజాగా, ఈ షెడ్యూల్‌లోనూ బీసీసీఐ మార్పులు చేసింది. నిన్న ప్రకటించిన తేదీకి మరో రోజు వెనక్కి జరిపి 18 నుంచి సిరీస్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం 18న తొలి వన్డే జరగనుండగా, 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయని పేర్కొన్నారు. 25 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. 

Updated Date - 2021-07-10T23:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising