ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రెస్సింగ్ రూంలో రహానే స్పీచ్ అదుర్స్.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ

ABN, First Publish Date - 2021-01-24T18:32:43+05:30

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత భారత ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. అనంతరం కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో ఆటగాల్లను పేరుపేరున ప్రశంసించారు. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్ ఆజింక్య రహానే కూడా స్ఫూర్తిదాయకమైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత భారత ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. అనంతరం కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో ఆటగాల్లను పేరుపేరున ప్రశంసించారు. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్ ఆజింక్య రహానే కూడా స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో రహానే మాట్లాడుతూ, తొలి మ్యాచ్ ముగిసిన తరువాత మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ ఆటగాళ్లంతా ప్రాణం పెట్టి ఆడారని రహానే ఆభినందించాడు. ‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. తొలి మ్యాచ్ తరువాత ప్రతి ఒక్క ఆటగాడూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అది చాలా గొప్ప విషయం’ అని అన్నాడు. అంతేకాకుండా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. కుల్దీప్ యాదవ్ ఏమాత్రం నొచ్చుకోలేదని, అతడి వ్యక్తిత్వం గొప్పదని ప్రశంసించాడు.



Updated Date - 2021-01-24T18:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising