ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాదేశ్‌ భారీస్కోరు

ABN, First Publish Date - 2021-04-23T06:33:32+05:30

కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (127) శతకంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/2తో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా వెలుతురులేమితో ఆట నిలిచిపోయేసరికి 4 వికెట్లకు 474 పరుగులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లెకెలె: కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (127) శతకంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/2తో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా వెలుతురులేమితో ఆట నిలిచిపోయేసరికి 4 వికెట్లకు 474 పరుగులు చేసింది. తొలిరోజు సెంచరీ హీరో నజ్ముల్‌ హుస్సేన్‌ (167)తో కలిసి మూడో వికెట్‌కు మోమినుల్‌ 242 రన్స్‌ జోడించాడు. క్రీజులో ముష్ఫికర్‌ (43), లిట్టన్‌ దాస్‌ (25) ఉన్నారు. 

Updated Date - 2021-04-23T06:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising