ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో బ్యాడ్మింటన్‌ అంపైర్‌ సుధాకర్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-19T08:15:51+05:30

ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌, అంతర్జాతీయ అంపైర్‌ వేమూరి సుధాకర్‌ (72) కొవిడ్‌తో మంగళవారం తుదిశ్వాస విడిచారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌, అంతర్జాతీయ అంపైర్‌ వేమూరి సుధాకర్‌ (72) కొవిడ్‌తో మంగళవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌ మూడు ఒలింపిక్స్‌ (1992, 1996, 2000)ల్లో మ్యాచ్‌ అఫీషియల్‌గా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌లో చేసిన సేవలకు గాను రెండేళ్ల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య నుంచి జీవితసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సుధాకర్‌ మృతి పట్ల షట్లర్లు సింధు, జ్వాల, జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం చీఫ్‌ జగన్మోహన్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-05-19T08:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising