ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన క్రికెటర్.. కలల లిస్టు బయటపడటంతో..

ABN, First Publish Date - 2021-01-16T01:33:06+05:30

తాజాగా ముంబై-కేరళ జట్ల మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచులో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ పాపులర్ అయ్యాడు. ముంబై మ్యాచులో కేవలం 37 బంతుల్లోనే అజారుద్దీన్ సెంచరీ సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: తాజాగా ముంబై-కేరళ జట్ల మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచులో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ పాపులర్ అయ్యాడు. ముంబై మ్యాచులో కేవలం 37 బంతుల్లోనే అజారుద్దీన్ సెంచరీ సాధించాడు. దీంతో అత్యంత వేగంగా ఓ టీ20 సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా అజారుద్దీన్ నిలిచాడు. ఇప్పటి వరకూ ఈ ఘనత ఇద్దరు భారత ఆటగాళ్లు సాధించారు. ఈ క్రమంలో అజారుద్దీన్ తను భవిష్యత్తులో సాధించాల్సిన కలలను ఓ పేపర్‌పై రాసి ఇంట్లో ఓ బోర్డుపై తగిలించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఈ జాబితా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ జాబితాలో ‘ఐపీఎల్, ఓ రంజీ సీజన్లో 4 సెంచరీలు, సొంత ఇల్లు, బెంజి కారు, 2023 ప్రపంచ కప్’ ఉన్నాయి. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్.. అజారుద్దీన్ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ లిస్టు బయటపడిన తర్వాత అజారుద్దీన్ మరింత పాపులర్ అయినట్లు కనిపిస్తోంది.

Updated Date - 2021-01-16T01:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising