ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియా థ్రిల్లింగ్‌ విన్‌

ABN, First Publish Date - 2021-10-19T07:50:11+05:30

న్యూజిలాండ్‌తో హోరాహోరీగా సాగిన ప్రపంచ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో నెగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: న్యూజిలాండ్‌తో హోరాహోరీగా సాగిన ప్రపంచ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రెండు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన తరుణంలో జోష్‌ ఇంగ్లిస్‌ (8 నాటౌట్‌).. జేమిసన్‌ రెండు బంతుల్ని ఫోర్లుగా కొట్టి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి ఉండగానే ఆసీస్‌ ఛేదించింది. మొదట కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్‌ 30, డారిల్‌ మిచెల్‌ 33.. విలియమ్సన్‌ 37, నీషమ్‌ 31 రన్స్‌ చేశారు. ఛేదనలో వార్నర్‌ (0) డకౌట్‌కాగా.. ఫించ్‌ (24), మిచెల్‌ మార్ష్‌ (24) రెండో వికెట్‌కు 39 రన్స్‌ జోడించారు. ఆ తర్వాత స్మిత్‌ (35), స్టొయినిస్‌ (28) ఇన్నింగ్స్‌ను నడిపించారు. అగర్‌ (23), స్టార్క్‌ (13 నాటౌట్‌) ధాటిగా ఆడారు.  

న్యూజిలాండ్‌:

20 ఓవర్లలో 158/7 (విలియమ్సన్‌ 37, రిచర్డ్‌సన్‌ 3/24, జంపా 2/17);

ఆస్ట్రేలియా:

20 ఓవర్లలో 159/7 (స్మిత్‌ 35, స్టొయినిస్‌ 28, శాంట్నర్‌ 3/22).

Updated Date - 2021-10-19T07:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising