ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగర్‌ సిక్సర్‌

ABN, First Publish Date - 2021-03-04T09:41:58+05:30

ఆస్టన్‌ అగర్‌ (6/30) అదరగొట్టడంతో.. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 64 పరుగులతో విజయం సాధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కివీస్‌పై ఆసీస్‌ గెలుపు


వెల్లింగ్టన్‌: ఆస్టన్‌ అగర్‌ (6/30) అదరగొట్టడంతో.. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 64 పరుగులతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్‌ (70), ఫించ్‌ (69) మోతమోగించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 208/4 స్కోరు చేసింది. ఛేదనలో అగర్‌ దెబ్బకు న్యూజిలాండ్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ గప్టిల్‌ (43) టాప్‌ స్కోరర్‌. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీ్‌సను ఆసీస్‌ 1-2తో సజీవంగా ఉంచుకొంది. 

Updated Date - 2021-03-04T09:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising