ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Olympic medalists : క్లాస్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు

ABN, First Publish Date - 2021-07-29T18:11:05+05:30

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోం సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసోం సర్కారు నిర్ణయం

గువహటి (అస్సోం): క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోం సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడకారులకు అసోంలో క్లాస్ -1 ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వా శర్మ ప్రకటించారు.కామన్ వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్ లలో నూ పతకాలు గెలిచిన క్రీడాకారులకు క్లాస్ -2, క్లాస్ -3 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం శర్మ చెప్పారు. అసోం పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకువస్తామని, దీనిపై నివేదిక సమర్పించేందుకు రిటైర్డు ఐఎఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ నేతృత్వంలో పోలీసుకమిషన్ ను నియమించామని సీఎం చెప్పారు. అసోం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15వేల పోలీసుల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు.అసోంలో ఐదు కొత్త బెటాలియన్ లను ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు.

Updated Date - 2021-07-29T18:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising