ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై సీనియర్‌ జట్టులో అర్జున్‌

ABN, First Publish Date - 2021-01-16T06:55:32+05:30

ఈ మ్యాచ్‌లో ఆడుతున్న ఐదుగురు భారత బౌలర్లు సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల టెస్ట్‌ అనుభవం అంతా కలిపి నాలుగు టెస్ట్‌లే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సచిన్‌ టెండ్కూలర్‌ కుమారుడు అర్జున్‌ టెండ్కూలర్‌ ముంబై సీనియర్‌ జట్టులో అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల అర్జున్‌ తొలిసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శుక్రవారం హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 19.3 ఓవర్లలో 143 రన్స్‌కు ఆలౌటైంది. పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన అర్జున్‌ (0 నాటౌట్‌) పరుగులేమీ చేయలేదు. హరియాణా 17.4 ఓవర్లలో 144/2 స్కోరు చేసి 8 వికెట్లతో నెగ్గింది. బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోని లెఫ్టామ్‌ పేసర్‌ అర్జున్‌ (1/34) ఒక వికెటే తీశాడు. 

Updated Date - 2021-01-16T06:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising