ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అర్జున’ పిచ్చయ్యకు అంతిమ నివాళి

ABN, First Publish Date - 2021-12-28T08:01:58+05:30

: బాల్‌ బ్యాడ్మింటన్‌ పితామహుడు, అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్యకు క్రీడాప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): బాల్‌ బ్యాడ్మింటన్‌ పితామహుడు, అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్యకు క్రీడాప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన పిచ్చయ్య పార్ధివదేహానికి సోమవారం ఇక్కడి పోచమ్మకుంటలోని ముక్తిధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. క్రీడాకారులు, అధికారులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని ఈ క్రీడా దిగ్గజంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌  జేఎన్‌ స్టేడియంలో పిచ్చయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

Updated Date - 2021-12-28T08:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising