ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోపా కప్‌ ప్రీ క్వార్టర్స్‌లో అర్జెంటీనా

ABN, First Publish Date - 2021-06-23T09:29:45+05:30

కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా, చిలీ ప్రీ క్వార్టర్స్‌ చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావో పౌలో: కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా, చిలీ ప్రీ క్వార్టర్స్‌ చేరాయి. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో పరాగ్వేపై నెగ్గింది. ఉరుగ్వే-చిలీ మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో  గ్రూప్‌-ఎలో 7 పాయింట్లతో టాపర్‌గానున్న అర్జెంటీనా, 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చిలీ నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకొంది. 

Updated Date - 2021-06-23T09:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising