ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచే ఆర్చరీ ప్రపంచకప్‌

ABN, First Publish Date - 2021-04-20T10:51:19+05:30

ఏడాదిన్నర విరామం తర్వాత ప్రపంచ ఆర్చర్లంతా మళ్లీ పోటీల బరిలోకి దిగుతున్నారు. కరోనా వైర్‌సతో 2020 టోర్నీలన్నీ తుడిచిపెట్టుకుపోగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాటెమెలా సిటీ: ఏడాదిన్నర విరామం తర్వాత ప్రపంచ ఆర్చర్లంతా మళ్లీ పోటీల బరిలోకి దిగుతున్నారు. కరోనా వైర్‌సతో 2020 టోర్నీలన్నీ తుడిచిపెట్టుకుపోగా.. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ మొదటి దశలో ఆర్చర్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక భారత్‌ నుంచి రికర్వు జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో కాంపౌండ్‌ జట్లు కూడా తలపడాల్సి ఉంది. కానీ కోచ్‌ గౌరవ్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో చివరి నిమిషంలో టోర్నమెంట్‌ నుంచి కాంపౌండ్‌ జట్లు వైదొలగాయి.

Updated Date - 2021-04-20T10:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising