ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రస్సెల్

ABN, First Publish Date - 2021-04-14T10:02:29+05:30

విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ ఈ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే ఎప్పట్లా ఇది బ్యాటుతో వేసిన ముద్ర కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ ఈ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే ఎప్పట్లా ఇది బ్యాటుతో వేసిన ముద్ర కాదు. బంతితో. అంటే ఈ ఆల్‌రౌండర్.. ఈసారి తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడన్నమాట. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన మ్యాచులో రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 15 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు.


ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరఫున నమోదైన అత్యద్భుత బౌలింగ్ గణాంకాలు ఇవే. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై ఒక బౌలర్ నమోదు చేసిన బెస్ట్ బౌలింగ్ గణాంకాలు ఇవే కావడం కూడా గమనార్హం. ఇంతకు ముందు ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు హర్షల్ పటేల్(5/27) పేరున ఉండేది.

Updated Date - 2021-04-14T10:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising