వావ్.. ఫెలిక్స్
ABN, First Publish Date - 2021-08-08T10:03:34+05:30
స్టార్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ అమెరికా తరఫున రికార్డు స్థాయిలో పతకాలు సాధించింది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో ఫెలిక్స్, సిడ్నీ మెక్లాకిన్, దలిలా మహ్మద్, అతింగ్ మూలతో కూడిన అమెరికా జట్టు చాంపియన్‌గా...
- 11వ ఒలింపిక్ పతకంతో రికార్డు
టోక్యో: స్టార్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ అమెరికా తరఫున రికార్డు స్థాయిలో పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో ఫెలిక్స్, సిడ్నీ మెక్లాకిన్, దలిలా మహ్మద్, అతింగ్ మూలతో కూడిన అమెరికా జట్టు చాంపియన్‌గా నిలిచింది. పోలెండ్‌కు రజతం, జమైకా జట్టుకు కాంస్యం దక్కాయి. 35 ఏళ్ల ఫెలిక్స్‌కు 11వ ఒలింపిక్ పతకం. ఇందులో ఏడు స్వర్ణాలుండడం విశేషం. ఈ క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన అమెరికా దిగ్గజ అథ్లెట్ కార్ల్ లూయిస్ (10) రికార్డును ఫెలిక్స్ అధిగమించింది.
Updated Date - 2021-08-08T10:03:34+05:30 IST