ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫస్ట్ బాల్‌కే వికెట్.. రెండు వికెట్లు

ABN, First Publish Date - 2021-02-25T22:11:40+05:30

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టిన అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా తొలి బంతికి, మూడో బంతికి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ దెబ్బ కొట్టాడు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా స్పిన్నర్‌లు రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్ల తీశారు. తృటిలో హ్యాట్సిక్ మిస్ చేసుకున్నా..తొలి మూడు బంతుల్లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

Updated Date - 2021-02-25T22:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising