ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: పోలండ్ స్విమ్మింగ్ జట్టుకు భారీ షాక్

ABN, First Publish Date - 2021-07-23T22:31:37+05:30

క్వాలిఫయింగ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలండ్ స్విమ్మింగ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: క్వాలిఫయింగ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలండ్ స్విమ్మింగ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 17 మంది స్విమ్మర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఆ దేశ స్విమ్మింగ్ ఫెడరేషన్ (పీజడ్‌పీ) ఏకంగా 23 మందిని పంపింది. దీంతో అదనంగా వచ్చిన ఆరుగురిని వెనక్కి పంపాల్సి వచ్చింది. ఫినా క్వాలిఫికేషన్ నిబంధనలు, వరల్డ్ స్విమ్మింగ్ బాడీ ప్రకారం అధికంగా పంపిన ఆరుగురు స్మిమ్మర్లను పోలండ్ వెనక్కి పిలవాల్సి వచ్చింది.


స్వదేశానికి వెళ్లిన వారిలో ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొన్న అయిన అలిక్జా టికోర్జ్ కూడా ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనక్కి వచ్చిన మిగతా స్విమ్మర్లు కూడా స్విమ్మింగ్ బాడీపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-23T22:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising