ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్విన్‌కు 3.. రోహిత్‌కు 8

ABN, First Publish Date - 2021-03-01T09:39:38+05:30

ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌ టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ సుదీర్ఘ ఫార్మాట్‌ బ్యాట్స్‌మెన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌ టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ సుదీర్ఘ ఫార్మాట్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో రోహిత్‌ (742 పాయింట్లు) కెరీర్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. బౌలర్లలో అశ్విన్‌ నాలుగు ర్యాంకులు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఏకంగా 30 స్థానాలు మెరుగుపరుచుకొని 38వ ర్యాంకుకు చేరుకున్నాడు. 



Updated Date - 2021-03-01T09:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising