ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పుల దండతో ఊరంతా తిప్పి.. మూత్రంతో స్నానం చేయించారు.. ఇంతకీ అతడి తప్పేంటంటే..

ABN, First Publish Date - 2021-06-24T00:27:28+05:30

ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ అమ్మాయిలను వేధిస్తున్న ఓ యువకుడికి రాజస్తాన్‌లోని ఓ గ్రామ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ అమ్మాయిలను వేధిస్తున్న ఓ యువకుడికి రాజస్తాన్‌లోని ఓ గ్రామ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. చెప్పుల దండలు వేసి, మూత్రంతో స్నానం చేయించి రాత్రి మొత్తం ఊరంతా తిప్పారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


సదరు యువకుడు ఎప్పట్నుంచో ఊరిలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నాడని, ఈ నెల 20వ తేదీ రాత్రి ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడని గ్రామస్తులు చెప్పారు. ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అతని బండారం బయటపడిందని తెలిపారు. అతనికి బుద్ధి చెప్పేందుకే అందరూ కలిసి ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, స్థానిక పోలీసులు మాత్రం ఆ వీడియోపై స్పందించలేదు. 

Updated Date - 2021-06-24T00:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising