ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో పెళ్లనగా ఊహించని ట్విస్ట్.. వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు!

ABN, First Publish Date - 2021-06-18T21:37:16+05:30

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న వేళ.. ఇంకాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న వేళ.. ఇంకాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా.. ఓ యువతి కల్యాణ మండపంలోకి ప్రవేశించి  సినిమా స్టైల్లో `ఆపండి` అంది. దీంతో ఏం జరిగిందని ఆరా తీయగా ఆ వరుడికి అది వరకే రహస్యంగా పెళ్లైందని తేలింది. దీంతో ఆ వధువు ఆ వరుడి తమ్ముడినే పెళ్లి చేసుకుని అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. 


పాట్నాలోని పాలీగంజ్ ప్రాంతంలో ఈ ఘటన గత బుధవారం జరిగింది. అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈ నెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరి కొద్దిసేపట్లో తాళి కడతాడనగా అనిల్ భార్య పోలీసులతో రంగ ప్రవేశం చేసింది. అందరి ముందు అనిల్ నిజం అంగీకరించాడు. దీంతో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసిన పెద్దలు ఆ తర్వాతి రోజే వరుడి తమ్ముడితో పింకీ మెడలో తాళి కట్టించారు. 

Updated Date - 2021-06-18T21:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising