ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీన్స్ వేసుకున్న గుర్రం.. నెట్టింట వైరల్

ABN, First Publish Date - 2021-07-22T21:55:52+05:30

ఈ మధ్యకాలంలో నెట్టింట అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని సన్నివేశాలను పంచుకుంటున్నారు. దానిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తుంటారు. అలాంటి వైరల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అమెరికాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో నెట్టింట అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని సన్నివేశాలను పంచుకుంటున్నారు. దానిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తుంటారు. అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అమెరికాలో ఉంటున్న ఓ మహిళ తమ ఇంట్లో పెంచుకుంటున్న గుర్రానికి జీన్స్ ప్యాంట్ వేసింది. దాని కాలికి తగిలిన గాయం కనపడకుండా గుర్రానికి జీన్స్ వేసింది. ఈ నెల 18వ తేదీన ఆమె భర్త గుర్రం ఫోటోని పోస్ట్ చేసి, ‘నా భార్య గుర్రాన్ని అందంగా తయారుచేసింది. దానికి తగిలిన గాయం కనపడకుండా ఇలా చేసింది’ అని హ్యాష్ ట్యాగ్ జతచేశాడు. పోస్ట్ చేసినప్పటినుంచి ఈ ఫోటోను దాదాపు 66,000 మంది లైక్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. గుర్రాలు కూడా జీన్స్ ధరించడం ఆశ్యర్యంగా ఉంది. కానీ గుర్రం చాలా ప్యాషన్‌గా కనిపిస్తుందని ట్వీట్ చేశాడు.



Updated Date - 2021-07-22T21:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising